Get the Countdown Creator Pro widget and many other great free widgets at Widgetbox! Not seeing a widget? (More info) News From Telangana: Telangana Bandh

Saturday, October 15, 2011

Telangana Bandh

తెలంగాణా లో మొదటి రోజు 'రైల్ రోఖో' కార్యక్రమం విజయవంతమయింది. వందలాది మంది ప్రజలు రైల్వే ట్రాక్ లమీద తమ నిరసనను తెలియజేసిరు రైల్ రోఖో సందర్భంగా వందలాదిగా కేసులు బుక్ చేసినారు . కరీంనగర్ జిల్లా పార్లమెంట్ సభ్యుడు శ్రీ పొన్నం ప్రభాకర్ ను మరియు శ్రీ జీవన్ రెడ్డి గారు ను కరీంనగర్ లో అర్రెస్ట్ చేసి 14  రోజుల  రెమింద్ కి పంపించినారు  . ఒక పార్లమెంట్ సభ్యుడు ని అర్రెస్ట్ చేయడం ఏది మొదటిసారి అది రైల్వే అచట లో అర్రెస్ట్ చేయడం . రాజస్తాన్ లో (2009)గత సం!! జరిగిన  గుజ్జర్ల పోరాటం లో కూడా ఈల జరగలేదు . రాజస్తాన్ లో గుజ్జర్లు ఏకంగా ౧౫ రోజులు రైల్ రోఖో కార్యక్రమం ని నిర్వహించి హింసాత్మకంగా మారిన కూడా ఎలాంటి చెర్యలు తెసుకోలేదు కేంద్ర ప్రభుత్వం , కానీ ప్రభుత్వ దమనకాండ మాత్రం తెలంగాణా లో కొనసాగుతుంది . ప్రభుత్వమా ఈవిదంగా అనిచివస్తేయ్ ఉద్యమం వువేతున ఎగిసి పడుతుంది .  
27 రోజుల తరువాత R T C సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసింది .R T C సమ్మె వలన ప్రభుత్వాని కి సుమారు 150 కోట్లు నష్టం  వచ్చింది. ప్రభుత్వ నిరంకుశత్వ పోకడల కు నిధర్శంగా ప్రైవేటు స్చూల్స్ యాజమాన్యానికి నోటిసులు ఈచింది . సోమవారానికి కాళ్ళ అన్ని  ప్రైవేటు స్చూల్స్ ఎలాంటి పరిస్తుతులో నైయిన ప్రైవేటు స్చూల్స్ తెరువాలని లేదా ప్రైవేటు స్చూల్స్ గుర్తింపు రాదు చేస్తా మని ప్రభుత్వం ప్రకటించింది .

No comments: