తెలంగాణా లో మొదటి రోజు 'రైల్ రోఖో' కార్యక్రమం విజయవంతమయింది. వందలాది మంది ప్రజలు రైల్వే ట్రాక్ లమీద తమ నిరసనను తెలియజేసిరు రైల్ రోఖో సందర్భంగా వందలాదిగా కేసులు బుక్ చేసినారు . కరీంనగర్ జిల్లా పార్లమెంట్ సభ్యుడు శ్రీ పొన్నం ప్రభాకర్ ను మరియు శ్రీ జీవన్ రెడ్డి గారు ను కరీంనగర్ లో అర్రెస్ట్ చేసి 14 రోజుల రెమింద్ కి పంపించినారు . ఒక పార్లమెంట్ సభ్యుడు ని అర్రెస్ట్ చేయడం ఏది మొదటిసారి అది రైల్వే అచట లో అర్రెస్ట్ చేయడం . రాజస్తాన్ లో (2009)గత సం!! జరిగిన గుజ్జర్ల పోరాటం లో కూడా ఈల జరగలేదు . రాజస్తాన్ లో గుజ్జర్లు ఏకంగా ౧౫ రోజులు రైల్ రోఖో కార్యక్రమం ని నిర్వహించి హింసాత్మకంగా మారిన కూడా ఎలాంటి చెర్యలు తెసుకోలేదు కేంద్ర ప్రభుత్వం , కానీ ప్రభుత్వ దమనకాండ మాత్రం తెలంగాణా లో కొనసాగుతుంది . ప్రభుత్వమా ఈవిదంగా అనిచివస్తేయ్ ఉద్యమం వువేతున ఎగిసి పడుతుంది .
27 రోజుల తరువాత R T C సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసింది .R T C సమ్మె వలన ప్రభుత్వాని కి సుమారు 150 కోట్లు నష్టం వచ్చింది. ప్రభుత్వ నిరంకుశత్వ పోకడల కు నిధర్శంగా ప్రైవేటు స్చూల్స్ యాజమాన్యానికి నోటిసులు ఈచింది . సోమవారానికి కాళ్ళ అన్ని ప్రైవేటు స్చూల్స్ ఎలాంటి పరిస్తుతులో నైయిన ప్రైవేటు స్చూల్స్ తెరువాలని లేదా ప్రైవేటు స్చూల్స్ గుర్తింపు రాదు చేస్తా మని ప్రభుత్వం ప్రకటించింది .
No comments:
Post a Comment